N.T.R Mahanayakudu vs Lakshmi’s N.T.R

0

రామ్ గోపాల్ వర్మ ఏ సినిమా తీసిన సంచలనంగా మారుతుంది. ప్రస్తుతం అయన దర్శకత్వం వహిస్తున్న సినిమా “లక్ష్మీస్ ఎన్.టి.ఆర్”.ntrఎన్.టి.ఆర్ గారి జీవీతంలో లక్ష్మి పార్వతి వచ్చిన తర్వతా జరిగిన సంఘటనల ఆధారంగా ఈ  సినిమా తెరకెక్కుతుంది.  ‘ఎన్.టి.ఆర్. మహానాయకుడు‘ సినిమాకు పోటీగా వస్తున్న ‘లక్ష్మీస్ ఎన్.టి.ఆర్’ సినిమా ట్రైలర్ సోషల్ మీడియాలో సంచలనమైంది.ntr‘ఎన్.టి.ఆర్ మహానాయకుడు’ సినిమా ఈ నేల ఫిబ్రవరి 22న రిలీజ్ అవుతుంది. అయ్యితే ఈ రెండు సినిమాల  ట్రైలర్స్ ఒకదానికొకటి సంబంధం లేకుండా విభిన్నగా ఉన్నాయి.ntrఎన్.టి.ఆర్ జీవితంలో అసలేం జరిగిందో ‘లక్ష్మీస్ ఎన్.టి.ఆర్‘ సినిమాలో చుపిస్తానంటున్నారు వర్మ. కానీ ‘ఎన్.టి.ఆర్ మహానాయకుడు’ సినిమాలో మాత్రం ‘ఎన్.టి.ఆర్’ రాజకీయాల్లో ఎలా గెలిచారన్నది చూపించారు. “నా జీవితంలో నేను చేసిన పెద్ద తప్పు వాడిని నమ్మడమే అనే డైలాగ్, వర్మ ఎవరిని ఉద్దేశించి పెట్టాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ntrఅయితే ‘ఎన్.టి.ఆర్ మహానాయకుడు’ ట్రైలర్ చూస్తే చంద్రబాబుకు అనుకూలంగా ఉందని తెలుస్తుంది. మరి ఈ రెండు సినిమాల ట్రైలర్స్  ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉన్న ఏ సినిమాలో నిజం ఉందొ తెలియాలంటే ఈ సినిమాలు విడుదల అయ్యేంత వరకు చూడాలి…. 

Share.

About Author

Leave A Reply

Jason Witten Womens Jersey