N.T.R. Mahanayakudu Movie Review

0

నటీనటులు : బాలకృష్ణ , విద్యాబాలన్, రానా, కళ్యాణ్ రామ్, వెన్నల కిషోర్ తదితరులు

దర్శకత్వం : క్రిష్ జాగర్లమూడి

నిర్మాత : నందమూరి బాలకృష్ణ, వసుంధరాదేవి

సంగీతం : కీరవాణి

సినిమాటోగ్రఫర్ : జ్ఙానశేఖర్

ఎడిటర్ : రామకృష్ణ

సర్గీయులు ‘నందమూరి తారకరామ రావు‘ గారి జీవితం ఆధారంగా తెరకెక్కిన సినిమా   ‘ఎన్.టి.ఆర్. మహానాయకుడు‘. క్రిష్ దర్శకత్వం వహించిన ఈ బయోపిక్ సినిమాను ‘నటసింహం నందమూరి బాలకృష్ణ’ నటిస్తూ- నిర్మించారు. మొదటి భాగం ‘ఎన్.టి.ఆర్.కథానాయకుడు’ సంక్రాంతి కానుకగా విడుదల కాగా, రెండవ భాగం ఈరోజు విడుదలైంది. మరి ఈ బయోపిక్ ప్రక్షకుల అంచనాలను అందుకుందో లేదో చూద్దాం….ntr
కథ:  ‘ఎన్.టి.ఆర్.కథానాయకుడు‘ మొదటి భాగం “తెలుగు దేశం” పార్టీ ప్రకటించడంతో కథ ముగుస్తుంది. రెండవ భాగం ‘ఎన్.టి.ఆర్. మహానాయకుడు’ పార్టీ ప్రకటన చేయడం దగ్గరి నుండి ప్రారంభమవుతుంది. ఎన్టీఆర్ (బాలకృష్ణ ) ప్రజల్లో మమేకమై తన ఇమేజ్ కారణంగా అఖండ విజయం సాధిస్తారు. ఆలా అధికారంలోకి రాగానే ఇచ్చిన హామీలను నెరవేరుస్తారు. అయితే ఈ క్రమంలో ‘నాదెండ్ల భాస్కరరావు’ గారు, ఎన్.టి.ఆర్ గారితో ఉంటూనే కేంద్రప్రభుత్వం సాయంతో ఆయనకు వెన్నుపోటు పొడుస్తాడు.  దీంతో ఎన్.టి.ఆర్ గారికి ముఖ్యమంత్రి పదవి దూరమౌతుంది. ఎన్.టి.ఆర్ భార్య బసవతారకం కాన్సర్ తో బాధపడుతున్న సమయంలో మళ్లీ ఎన్.టి.ఆర్ గారు సి.ఎం అవడం నా చివరి కోరిక అని బసవతారకం కోరుతుంది. దాంతో తిరిగి ఎన్.టి.ఆర్ గారు ముఖ్యమంత్రి అవ్వడానికి ఎలాంటి పోరాటాలు చేసారు..? అసలు చంద్రబాబు పాత్ర ఏ విదంగా ఉంది..? బసవతారకం చివరి కోరిక తీరిందా..లేదా..? ఇలాంటి విషయాలు తెలియాలంటే సినిమా చూడాల్సిందే……ntr
ప్లస్ పాయింట్స్:  నందమూరి బాలకృష్ణ గారు ‘ఎన్.టి.ఆర్’ పాత్రలో జీవించారని చెప్పాలి. ఎన్.టి.ఆర్ గారు ముఖ్యమంత్రి పదవి నుండి దిగిపోయాక  వచ్చే అసెంబ్లీ సీన్స్, అలాగే బసవతారకం గారి ఆరోగ్యం విషయంలో ఎన్.టి.ఆర్ కన్నీళ్ళు పెట్టే సన్నివేశంలో బాలకృష్ణ నటించిన విధానం సినిమాకే హైలెట్ గా నిలుస్తుంది. హరికృష్ణ పాత్రలో నటించిన కళ్యాణ్ రామ్, చంద్రబాబు పాత్రలో నటించిన రానా, అక్కినేని పాత్రలో నటించిన సుమంత్, మరియు ఇతర నటీనటులు బాగానే అలరించారు. ముక్యంగా  ‘నాదెండ్ల భాస్కరరావు’ గారి పాత్రలో నటించిన సచిన్ ఖేడేకర్ కూడా ఆ పాత్రకు న్యాయం చేసారు. దర్శకుడు క్రిష్ టేకింగ్ చాలా బాగుంది. అప్పటి పరిస్థితులను అనుగుణంగా ఎన్.టి.ఆర్ గారి రాజకీయ జీవితంలో జరిగిన సంఘటనలను క్రిష్ చాలా ఆసక్తికరంగా చూపించారు…. ntr
మైనస్ పాయింట్స్ : ఈ సినిమాకు సంబందించి ఉన్న కథతో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ తీయడంలో దర్శకుడు క్రిష్ పేలవ ప్రదర్శన కనబడింది. కొన్ని  సన్నివేశాలను ఆసక్తికరంగా తీసే అవకాశం ఉన్న క్రిష్ మాత్రం వాటిని నెమ్మదిగా సాగదీశారు.  చంద్రబాబు పాత్రకు సంబంధించిన వస్తావా సన్నివేశాలకన్నా కొంత దూరంగా చూపించారు. ఎన్.టి.ఆర్ జీవితానికి సంబంధించి అయ్యన రాజకీయాల వరకే చూపించారు, మిగతా కథను చుపించా లేదు…

Share.

About Author

Leave A Reply

Jason Witten Womens Jersey