విభిన్న పాత్రలో శర్వానంద్

0

టాలీవుడ్ లో హీరో శర్వానంద్ కథాబలం వున్నా సినిమాలు చేసుకుంటూపోతుంటారు. ‘పడి పడి లేచె మనసు’ సినిమాతో ప్రేక్షకులముందుకు శర్వానంద్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం అందుకోలేకపోయింది.sarvaప్రస్తుతం శర్వానంద్ ‘స్వామి రారా’ ఫేమ్ సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్,కళ్యాణి ప్రియదర్శన్ కథానాయకులుగా శర్వానంద్ సరసన నటిస్తున్నారు. ప్రస్తుతం స్పెయిన్ లో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా గురించి ఓ కీలక సమాచారం తెలిసింది.sarvaఈ సినిమాలో శర్వానంద్ రెండు విభిన్న పాత్రలో కనిపించబోతున్నారట. అందులో ఒకటి యువకుడి పాత్రలో కనిపించగా, మరొకటి మిడిల్ ఏజ్ పాత్రలో నటించనున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా  గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో తెరకెక్కుతుంది……

 
Share.

About Author

Leave A Reply

Jason Witten Womens Jersey