మరోసారి రిపీట్ కానున్న ‘జెంటిల్‌మెన్‌’ కంబినేషన్

0
దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ – నాని కలయికలో వచ్చిన ‘అష్టాచమ్మా, ‘జెంటిల్‌మెన్‌’ రెండు సినిమాలు సూపర్ హాట్ అయ్యాయి. మరోసారి వీరిద్దరి కంబినేషన్ లో ఓ సినిమా రాబోతుంది.naniనిర్మాత దిల్‌రాజు నిర్మిస్తున్న ఈ సినిమా మల్టీ స్టారర్ మూవీగా తెరకెక్కబోతుంది. ప్రస్తుతం ‘జెర్సీ’ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకున్న నాని, విక్రమ్‌ కె.కుమార్‌ దర్శకత్వంలో నటిస్తున్నాడు.NANI24ఈ సినిమాలో నటిస్తుండగానే ‘ఇంద్రగంటి మోహనకృష్ణ’ దర్శకత్వంలో నటించాలనుకుంటున్నారట నాని. మార్చ్ చివరి వారం నాటికీ ఇంద్రగంటి మోహనకృష్ణ సినిమాని ప్రకటిస్తున్నట్లు తెలిపారు…
Share.

About Author

Leave A Reply

Jason Witten Womens Jersey